ఎక్కడో బ్రిటన్ లో బిగ్ బ్రదర్ పేరుతో మొదలైన రియాలిటీ షో స్ఫూర్తిగా ఇండియాలో బిగ్ బాస్ షోకి బీజం పడింది. హిందీలో సక్సెస్ కావడంతో ప్రాంతీయ భాషలకు కూడా వ్యాపించింది. అమ్మాయిలు, అబ్బాయిలు నాలుగు గోడల మధ్య కలిసి జీవించడం, టాస్క్స్ , కాన్సెప్ట్స్ భారతీయ సంస్కృతికి విరుద్ధం. జెనరేషన్స్ పై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం కలదని కొందరి వాదన.