ఈ కామెంట్స్ ని కొందరు సమర్థిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. రేఖా నాయర్.. అబ్బాయిలు అమ్మాయిలపై టీజింగ్ ని ప్రోత్సహించేలా మాట్లాడుతున్నారు అంటూ ట్రోల్ చేస్తున్నారు. రేఖా నాయర్.. ఆమె వంశం, బాల గణపతి, ఆండాళ్ అజగర్ లాంటి టివి సీరియల్స్ తో గుర్తింపు పొందారు.