ఇక రాములమ్మను చూసిన శృతి (Sruthi) కొంచెం గిల్టీ గా ఫీల్ అవుతుంది. రాములమ్మ ఏంటమ్మా ఇది అని అడగగా.. అవసరమం అనిపించింది అని శృతి అంటుంది. ఇక రాములమ్మ (Ramulanma) అవసరం కోసం అంత దిగజారతారా అని అంటుంది. ఇక శృతి నా కోసం ప్రేమ్ తన వాళ్లందరిని వదులుకొని వచ్చినందుకు నేను ఏదైనా చేస్తానికి సిద్ధమైనట్లు మాట్లాడుతుంది.