టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలు సర్జరీలు చేయించుకున్నారు. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్, విష్ణు లావు తగ్గడానికి సర్జరీ చేయించుకున్నారు అన్న విషయం చాల మందికి తెలుసిందే.. కాని వీళ్లు కాకుండా టాలీవుడ్ లో చాలామంది సర్జరీలు చేయించేకున్నాట. మరి ఎవరు వాళ్ళు, ఎంటా సర్జరీలు.
అందరికి తెలిసని విషయమే.. ఎన్టీఆర్ గతంలో ఎంత లావు ఉండేవారు, మంచు విష్ణు ఎలా ఉండేవాడు తెలిసిందే. ఇప్పుడు యంగ్ టైగర్ లుక్ కు అప్పుడు లుక్ కి ఎంత తేడా ఉంది. అటు విష్ణు పరిస్తితి కూడా అంతే. లావు తగ్గడానికి ఏవో స్పెషల్ సర్జరీలు చేయించుకున్నాట తెలుగు హీరోలు. వాటితో పాటు జిమ్ లో వర్క్ అవుట్ లు కూడా బాగా ఉపయోగపడ్డాయి.
సర్జరీల విషయంలో రామ్ చరణ్ తేజ్ గురించి కొత్తగా చెప్పేదేముంది. ఇంతకు ముందు చిరుతా టైమ్ లో ఎలా ఉన్నాడు.. ఇపుడు ఎలా ఉన్నాడు అనేది అందరికీ తెలిసిందే. చరణ్ తన లిప్స్ కు పలు మార్లు సర్జరీలు చేయించుకున్నట్టు తెలుస్తోంది.
ఇక ఇదే మెగా ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా సర్జరీల ద్వారా మేకోవర్ అయినట్టు తెలుస్తోంది. గంగోత్రీ సినిమాకు ఆర్య సినిమాకు బన్నీలోచాలా తేడా వచ్చింది. అప్పట నుంచి రీసెంట్ గా వచ్చిన పుష్ప వరకూ బన్నీ చాలా చేంజ్ అయ్యారు. అల్లు అర్జున్ అర్జున్ తన లిప్స్ ని బాగా సర్జరీ చేయించుకుని అందంగా తయారయ్యాడని టాక్.
60 ఏళ్లు వచ్చినా కింగ్ నాగార్జున ముఖం ఫై ముడతలు లేకుండా ఎలా ఉన్నాడంటే దానికి కూడా చాలా సర్జరీలు చేయించుకున్నాడనేది ఇండస్ట్రీ టాక్. ఎప్పుడు ఇలా ఉండటానికి జిమ్ మెయింటేనెస్ తో పాటు ఓ ఇంజెక్షన్ తో నాగ్ యవ్వనంగా కనిపిస్తున్నాడంటున్నారు. అందుకే ఆయన ముడతలు లేకుండా యంగ్ గా కనిపిస్తారట.
అటు మెగాస్టార్ చిరంజీవి కూడా బొటాక్ ఇంజక్షన్ ని తన ఫేస్ మీద గడ్డం మీద కళ్ళకింద తీసుకున్నట్టు టాక్. తన రీ ఎంట్రీ తరువాత మెగాస్టార్ ఇలా యంగ్ లుక్ లో కనిపించడం కోసం చాలా ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గానే సర్జరీతో యంగ్ లుక్ లోకి వచ్చారు. 50 ఏళ్లకు దగ్గర అవుతున్నా. .30 ఏళ్ల కుర్రాడిలా మహేష్ బాబు హ్యాండ్సమ్ లుక్ వెనుకు మెడికల్ ట్రీట్మెంట్ ఉందంటున్నారు. రీసెంట్ గా కొరియా లో చాల లేటెస్ట్ టెక్నాలజీతో ఫేసింగ్ కి సర్జరీ చేయించుకున్నాడట సూపర్ స్టార్.
ఇక మాస్ మహారాజ్ రవితేజ కూడా ఈజీ అండ్ సింపుల్ గా ఉండడం కోసం కోన్ని సర్జరీలు చేయించుకున్నాడట. దానితో పాటు స్టార్ హీరోలు తీసుకునే బోటాక్స్ ఇంజక్షన్ కూడా రవితేజ చేయించుకున్నాడని టాక్. ఇలా స్టార్ హీరోలు చాలా మంది సర్జరీలు, ఇంజక్షన్ల ద్వారా యంగ్ గా కనిపించే ప్రయత్నాలు చేస్తున్నారు.