ఇక ఆ మాటలు విని ప్రేమ్ బాధపడుతూ ఉండగా ఇంతలో అక్కడికి శృతి(shruthi )వచ్చి ప్రేమ్ ని ఓదారుస్తుంది. అభి కూడా బాధపడి అక్కడనుంచి వెళ్ళి పోతాడు. మరొకవైపు లాస్య(lasya),దివ్య లు అంకిత ఏ చీర కట్టుకుని వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటారు. లాస్య మాత్రం అంకిత ఎలా అయినా నేను తెచ్చిన చీర కట్టుకుంటుంది అని గొప్పలు చెబుతూ ఉంటుంది.