కానీ దివ్య (Divya) మాత్రం అన్నయ్య వచ్చే వరకు అన్నం తినను అని.. తులసిని తన నోటికొచ్చిన మాటలు అనేసి అన్నం ప్లేట్ ను కింద పడేస్తుంది. ఇక తులసి వెంటనే కోపంతో రగిలిపోతూ దివ్య పై అరిచి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. మరోవైపు ప్రేమ్, శృతి (Shruthi) ఒక రూమ్ లో కూర్చొని ఇకపై ఇదే మన ఇల్లు అని.. ఇప్పటినుంచి జీవితంలో కొత్త అడుగులు వేయాలని అనుకుంటారు.