రీసెంట్ గానే హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది స్టార్ హీరోయిన్ త్రిష. ఇంతక వరకూ త్రిష తప్పించి ఎవరికీ ఈ అవకాశం రాలేదు. 41 ఏళ్ళ వయస్సులో కూడా త్రిష కుర్రహీరోయిన్లకు పోటీ ఇస్తుంది. ఇక వరుసగా సీనియర్ హీరోల సరసన సినిమా అవకాశాలు సాధిస్తోంది త్రిష. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, అజిత్, విజయ్ సినిమాల్లో ఆమె నటిస్తోంది. ఇలా మరో పదేళ్ళు తిరుగులేకుండా సాగిపోతుంది అని సంబరపడిపోతున్న ఆమె ఫ్యాన్స్ షాకింగ్ న్యూస్ తెలుస్తోంది.
Also Read: పెళ్లంటే శృతిహాసన్ కు ఎందుకు అంత కోపం, మీడియా ప్రశ్నకు ఫైర్ అయిన హీరోయిన్