పెళ్లంటే శృతిహాసన్ కు ఎందుకు అంత కోపం, మీడియా ప్రశ్నకు ఫైర్ అయిన హీరోయిన్

Published : Jan 25, 2025, 01:56 PM IST

పెళ్లంటే మండిపడుతుంది హీరోయిన్ శృతిహాసన్. మీడియా వాళ్ళు పెళ్ళి గురించి అడిగే ఆమె ఏమన్నదంటే..? 

PREV
16
పెళ్లంటే  శృతిహాసన్ కు ఎందుకు అంత కోపం,  మీడియా ప్రశ్నకు ఫైర్ అయిన హీరోయిన్
కమల్ హాసన్ కూతురు

కమల్ హాసన్ కూతురిగా సౌత్ ఇండియాన్ సినిమాల్లో  తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు శృతి హాసన్. 

26
కమల్ హాసన్ సినిమాలు

    ప్రస్తుతం కమల్ హాసన్ సినిమాలతో పాటు  రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నారు.  శృతీ హాసన్ మాత్రం అడపా దడపా సినిమాలు చేస్తున్నారు. 

36
థగ్ లైఫ్

మణిరత్నం దర్శకత్వంలో శృతి హాసన్ నటిస్తున్న 'థగ్ లైఫ్' సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఈసినిమాలో కమల్ హాసన్ లీడ్ రోల్ చేస్తున్నారు. 

46
శృతి హాసన్ కూలీ సినిమా

తల్లిలాగే శృతి హాసన్ కూడా బాలీవుడ్ లో హీరోయిన్ గా అరంగేట్రం చేసి, ఇప్పుడు దక్షిణాది సినిమాల్లో బిజీ అయ్యింది. 

56
వివాదాస్పద నటి

వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న శృతి హాసన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పెళ్లి గురించి మాట్లాడింది. సిద్ధార్థ్ తో ప్రేమాయణం, లివింగ్ టుగెదర్, ఆ తర్వాత ధనుష్, నాగ చైతన్య, ఇంకా చాలా మందితో శృతి హాసన్ ప్రేమ వ్యవహారాలు నడిపింది.

66
పెళ్లి ప్రశ్నకు శృతి సమాధానం

పెళ్లెప్పుడని అడిగిన మీడియా వారిపై శృతిహాసన్ ఘాటుగా స్పందించింది శృతీ హాసన్.  ఊరికే పెళ్ళి గురించి అడుతున్నందకు విసుక్కున్నారు ఆమె. 

click me!

Recommended Stories