ఇది ఇలా ఉంటే, తమిళనాడులో తప్ప ఈ సెకండ్ పార్ట్ సినిమా పై మరో భాషలో పెద్ద ఆసక్తి కల్పించడం లేదు. మరి ఎటువంటి బజ్ లేకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.పోన్నియన్ సెల్వన్ లో సినిమాలో విక్రమ్ ఐశ్వర్య రాయ్, జయం రవి, కార్తీ త్రిష ,ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ వంటి స్టార్స్ నటించారు.