ఇక తాజాగా నాని 30 సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది బ్యూటీ. రీసెంట్ గా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు టీమ్. ఈమూవీ చేస్తూనే.. బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తోంది బ్యూటీ. తెలుగు నుంచి పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు పొందాలని ట్రై చేస్తోంది. స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు రావడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది.