తెలుగు ప్రేక్షకులకు తమిళ బ్యూటీ, స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ను కొన్నేండ్ల పాటు ఊపూపిన హీరోయిన్లలో త్రిష ఒకరు. మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, బాలయ్య, వెంకటేశ్ లాంటి బడా హీరోల సరసన నటించి తనదైన ముద్ర వేసుకుంది.