‘వర్షం’తో తెలుగు ఆడియెన్స్ ను పరిచయం అయిన త్రిష.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, పౌర్ణమి, స్టాలిన్, బుజ్జిగాడు, కింగ్, నమో వెంకటేశా, లయన్ లాంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలతో పాటు మరిన్ని సినిమాల్లో నటించింది. మరోవైపు తమిళంలోనూ జోరుగా సినిమాలు చేస్తూనే వచ్చింది.