సెకండ్ ఇంటర్వ్యూ అరాచకానికి పరాకాష్టలా ఉంది. అషురెడ్డి థైస్ చూస్తూ నేలపై కూర్చున్న వర్మ ఆమె పాదంపై ముద్దు పెట్టాడు. కాలి వేళ్ళు నోట్లో పెట్టుకున్నాడు. ఆమెను ఓ శృంగార దేవతగా అభివర్ణించాడు. ఈ ఇంటర్వ్యూ వైరల్ గా మారింది. మరీ వల్గర్ కంటెంట్ తో కూడిన ఈ వీడియోలు చూసి, డబ్బుల కోసం దిగజారుతున్నారంటూ జనాలు అషురెడ్డి,వర్మలను తిట్టిపోస్తున్నారు.