తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న శ్రియా శరణ్ అటు ఫ్యామిలీ లైఫ్ ను సరిగ్గానే లీడ్ చేస్తోంది. భర్త ఆండ్రీ, కూతురుతో టూర్లకు వెళ్తూ సందడి చేస్తోంది. రీసెంట్ గా భర్తకు బహిరంగంగానే లిప్ లాక్ చేయడం పట్ల ట్రోలింగ్ కు గురైంది. దీనిపైనా శ్రియా ట్రోలర్స్ గట్టిగానే బదులిచ్చింది.