త్రిష పెళ్లి ఎందుకు ఆగిపోయింది? ఇద్దరు హీరోలతో ఎఫైర్ సంగతేంటి?

Published : May 25, 2025, 12:14 PM ISTUpdated : May 25, 2025, 02:51 PM IST

హీరోయిన్ త్రిష ఇప్పటి వరకూ ఎందుకు పెళ్లి చేసుకోలేదు. ఎంగేజ్ మెంట్ వరకూ వచ్చి త్రిష పెళ్లి ఎందుకు ఆగిపోయింది? ఇద్దరు హీరోలతో త్రిష ఎఫైర్ సంగతి ఏంటి? కెరీర్ లో ఆమె ఎదుర్కొన్న వివాదాల గురించి  చూద్దాం.

PREV
14
Controversies of Actress Trisha

సౌత్ సినిమాలో స్టార్ గా వెలుగు వెలుగుతుంది త్రిష కృష్ణన్.  తన సినీ కెరీర్‌లో ఎన్నో విజయాలు, వివాదాలు చూసింది.  హీరోయిన్ గా రీ ఎంట్రీలో  పొన్నియిన్ సెల్వన్, లియో సినిమాల విజయం తర్వాత, థగ్ లైఫ్ సినిమాతో మళ్ళీ ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉంది త్రిష. 

థగ్   లైఫ్ సినిమాలో తనకన్నా 30 ఏళ్లు పెద్ద నటుడు కమల్ హాసన్‌తో రొమాంటిక్ సీన్స్ లో నటించి వివాదంలో చిక్కుకుంది త్రిష. ఇలా సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ పలు వివాదాలు ఎదుర్కొన్నారు. వాటి గురించి తెలుసుకుందాం.

24
Controversies of Actress Trisha

స్టార్ హీరో విజయ్, నటి త్రిష గిల్లి, తిరుప్పాచి, ఆది, గురువి, లియో వంటి చిత్రాలలో కలిసి నటించారు. విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఇద్దరూ కలిసి విహారయాత్రకు వెళ్ళిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విజయ్ ఆయన  భార్య  సంగీత మధ్య మనస్పర్ధలకు త్రిష కారణం అంటూ రూమర్లు వినిపించాయి. విజయ్ పార్టీలో కూడా త్రిష లీడ్ రోల్ లో ఉంటుంది అని కూడా ప్రచారం జరిగింది. 

34
త్రిష - రానా ప్రేమకథ

టాలీవుడ్ స్టార్ రానాతో కూడా త్రిషతో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చాయి.  వీరిద్దరూ కొన్నేళ్లు డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, వీరిద్దరూ బహిరంగంగా ఈ విషయాన్ని ధృవీకరించలేదు. కొన్ని కారణాల వల్ల వీరి ప్రేమ బ్రేకప్ అయినట్టు ప్రచారం జరిగింది. 

44
ఆగిపోయిన త్రిష పెళ్లి

2015లో నిర్మాత వరుణ్ మణియన్‌తో త్రిషకు నిశ్చితార్థం జరిగింది. పెళ్లి తర్వాత నటించకూడదని వరుణ్ కోరడంతో ఆమె ఆ సంబంధాన్ని తెంచుకున్నట్లు త్రిష ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే త్రిష ప్రేమ కథల వల్లనే పెళ్లి బ్రేకప్ అయ్యిందన్న వాదన కూడా వినిపించింది. రీసెంట్ గా ఆమె థగ్ లైఫ్ మూవీలో తనకంటే 30 ఏళ్లు పెద్ద నటుడు కమల్ తో రొమాంటిక్ సీన్స్ చేయడం వివాదంగా మారింది. 

Read more Photos on
click me!

Recommended Stories