త్రిష చివరగా బాలకృష్ణ `లయన్` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. `వర్షం`, `నువ్వొస్తానంటే నేనొద్దంటానా`, `అతడు`, `అల్లరి బుల్లోడు`, `పౌర్ణమి`, `స్టాలిన్`, `సైనికుడు`, `ఆడవారి మాటలకు అర్థాలు వేరులే`, `కృష్ణ`, `బుజ్జిగాడు`, `కింగ్`, `శంఖం`, `నమో వెంకటేశా`, `తీన్ మార్`, `బాడీగార్డ్`, `దమ్ము`, `లయన్` చిత్రాల్లో నటించి మెప్పించింది త్రిష.