ఫిల్మ్ ఇండస్ట్రీలో పోలీస్ పాత్రకు చాలా డిమాండ్ ఉంటుంది. ఫ్యాన్స్ కూడా తమ హీరోలను పోలీస్ పాత్రల్లో చూడాలని చాలా ఆరాటపడుతుంటారు. ఈక్రమంలో ఎక్కువగా పోలీస్ పాత్రలు చేసిన బాలీవుడ్ హీరోల గురించి చూద్దాం.
బాలీవుడ్ లో చాలా మంచి పోలీస్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అజయ్ దేవగన్ సింగం నుంచి షాహిద్ కపూర్ దేవా వరకు అందరూ ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. పాత్రల పట్ల నిబద్ధత, నటన, స్క్రీన్ ప్రెజెన్స్ బాలీవుడ్ యాక్షన్ జానర్ లో ఈ హీరోలను ప్రత్యేకంగా నిలిపాయి.
26
అజయ్ దేవగన్ సింగం గా
అజయ్ దేవగన్ సింగం క్యారెక్టర్ చాలా ఫేమస్. క్యారెక్టర్ పట్ల అంకితభావం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సింగం సినిమాలో అజయ్ నటన ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది.
36
రాణీ ముఖర్జీ మర్దానీ లో
రాణీ ముఖర్జీ మర్దానీ లో శివానీ శివాజీ రాయ్ గా చాలా బాగా నటించారు. ఆమె చేసిన బాలీవుడ్ సినిమాల్లో లో బెస్ట్ గా నిలిచింది పోలీస్ క్యారెక్టర్.
46
షాహిద్ కపూర్ దేవా లో
షాహిద్ కపూర్ దేవా సినిమా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. షాహిద్ పోలీస్ ఆఫీసర్ గా ఎలా ఉంటారో చూడడానికి అందరూ ఆసక్తిగా ఉన్నారు.
56
ఆమిర్ ఖాన్ తలాష్ లో
తలాష్ సినిమాలో ఆమిర్ ఖాన్ సూర్యన్ సింగ్ షేఖావత్ అనే పోలీస్ ఆఫీసర్ గా నటించారు. ఆయన నటనకు మంచి పేరు వచ్చింది.
66
సల్మాన్ ఖాన్ గర్వ్ లో
సల్మాన్ ఖాన్ గర్వ్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా బాగా నటించారు. ఆయన యాక్షన్ సీన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.