Top 10 Pan India Stars: లేటెస్ట్ సర్వేలో ఊహించని ఫలితాలు... లిస్ట్ లో ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్!

Published : Nov 23, 2023, 10:43 AM ISTUpdated : Nov 23, 2023, 05:13 PM IST

ప్రముఖ మీడియా టాప్ 10 పాన్ ఇండియా హీరోల లిస్ట్ విడుదల చేసింది. ఈ సర్వేలో అనూహ్య ఫలితాలు వచ్చాయి. ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ సత్తా చాటారు.   

PREV
17
Top 10 Pan India Stars: లేటెస్ట్ సర్వేలో ఊహించని ఫలితాలు... లిస్ట్ లో ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్!
Thalapathy Vijay

అక్టోబర్ 2023 వరకు టాప్ పాన్ ఇండియా స్టార్స్ పై నిర్వహించిన సర్వేలో అనూహ్యంగా కోలీవుడ్ స్టార్ విజయ్  ఫస్ట్ ప్లేస్ ఆక్రమించారు. ఒక్క పాన్ ఇండియా హిట్ లేకున్నా విజయ్ టాప్ పొజిషన్ అందుకోవడం చెప్పుకోదగ్గ అంశం.
 

27

గతంలో షారుక్ ఈ లిస్ట్ లో లేడు. అయితే పఠాన్, జవాన్ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో టాప్ ప్లేస్ ఆక్రమించాడు. షారుఖ్ ఖాన్ 2వ స్థానంలో ఉన్నాడు. 

37
Prabhas


ప్రభాస్  ఈ లిస్ట్ లో 3వ స్థానం ఆక్రమించారు. ఆయన గత మూడు చిత్రాలు సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ అనుకున్న ఫలితం ఇవ్వకున్నప్పటికీ ఆయన 3వ స్థానం దక్కించుకున్నారు. 

47
Salman Khan


ఇక 4వ స్థానం సల్మాన్ ఖాన్  సొంతం చేసుకున్నారు. సల్మాన్ ఖాన్ టైగర్ 3తో అలరించాడు. ఆయనకు టాప్ 5లో చోటు దక్కింది. పాన్ ఇండియా హీరోల లిస్ట్ లో చేరాడు. 
 

57

 అక్షయ్ కుమార్ 5వ స్థానం పొందారు. ఈ మధ్య కాలంలో అక్షయ్ కుమార్ కి సరైన హిట్ లేదు. అయినా అక్షయ్ కుమార్ టాప్ 10 పాన్ ఇండియా హీరోల లిస్ట్ లో ఉన్నాడు. 
 

67

మరో కోలీవుడ్ స్టార్ అజిత్ 6వ స్థానం సొంతం చేసుకున్నారు. అజిత్ కూడా ఇంత వరకు పాన్ ఇండియా సక్సెస్ చూడలేదు. గతంలో టాప్ 5లో ఎన్టీఆర్ 7వ స్థానానికి పరిమితం అయ్యాడు. 
 

77
Mahesh Babu

ఇక అల్లు అర్జున్ 8వ స్థానంలో ఉన్నాడు. సూర్యకు 9వ స్థానం దక్కింది. మహేష్ బాబు 10వ స్థానంతో లిస్ట్ లో చోటు దక్కించుకున్నాడు. రామ్ చరణ్ ఈసారి టాప్ టెన్ నుండి తప్పుకున్నాడు. ఆయనకు చోటు దక్కలేదు. 

 

శ్రీదేవి, విజయశాంతి, త్రిష, తమన్నా, అనుష్క.. రెయిన్ డాన్స్ తో అదరగొట్టిన హీరోయిన్లు.. ఎవర్ గ్రీన్ సాంగ్స్
 

Read more Photos on
click me!

Recommended Stories