హాల్దీ వేడుకల్లో భాగంగా దంపతులు ఇద్దురు ఒకరి మీద ఒకరు పసుపు నీళ్లు గుమ్మరించుకున్నారు.వచ్చిన బంధువులు కూడా ఇద్దరికి పసుపు రాయగా..ఆతరువాత ఇద్దరూ కలిసి సంతోషంగా స్టెప్పులేశారు. ఈ వేడుకల్లో బిగ్ బాస్ కంఎటస్టెంట్స్ ప్రియా ఆర్జే కాజల్, శుభ శ్రీ రాయగురు, హమీదా, టేస్టీ తేజాతో పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇక ప్రస్తుతం మానస్- శ్రీజల హల్డీ వేడుకల ఫోటోలు,చ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.