నితిన్ - గుండె జారి గల్లంతయ్యిందే : నితిన్ , నిత్య మీనన్, ఇషా తల్వార్ నటించిన ఈ చిత్రం కూడా ట్రైయాంగిల్ లవ్ స్టోరీనే. కాకపోతే ఇది కన్ఫ్యూజన్ లవ్ డ్రామా. ఈ చిత్రంలో ఇద్దరి హీరోయిన్ల మధ్య నితిన్ నలిగిపోయే సన్నివేశాలు గమ్మత్తుగా వినోదాత్మకంగా ఉంటాయి. నితిన్, సమంత, అనుపమ నటించిన అ..ఆ చిత్రంలో కూడా ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ఉంది.