ఇది సీరియస్ గా సాగే హారర్ మూవీ కాదు. హారర్ కామెడీ చిత్రం. ఇందులో హారర్ ఎలిమెంట్స్ కంటే కామెడీ ఎలిమెంట్స్ హైలైట్ అయ్యాయి. సప్తగిరి, ప్రవీణ్ ల కామెడీ సీన్స్ ఇప్పటికీ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాయి. ఈ మూవీలో సుధీర్ బాబు, నందిత రాజ్ ఈ చిత్రంలో జంటగా నటించారు.