ఇన్స్టాగ్రామ్ లో స్టార్ హీరోలను డామినేట్ చేస్తోన్న హీరోయిన్స్

First Published Jun 17, 2019, 11:00 AM IST

అభిమానులకు దగ్గరగా ఉండడానికి స్టార్స్ సోషల్ మీడియాని తెగ వాడేస్తుంటారు. సినిమా ప్రమోషన్స్ కి అలాగే చాలా విషయాలకు సోషల్ మీడియా చాలా ఉపయోగపడుతోంది. అయితే హీరోలను ఇన్స్టాగ్రామ్ లో హీరోయిన్స్ డామినేట్ చేస్తున్నారు. స్టార్స్ కంటే కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ని సంపాదించుకుంటున్నారు.  మొత్తంగా ఇన్స్టాగ్రామ్ లో ఇప్పటివరకు ఎవరికీ ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారో ఓ లుక్కేద్దాం పదండి. 

మహేష్ బాబు - 3.1 మిలియన్ ఫాలోవర్స్
undefined
అల్లు అర్జున్ - 3.4 మిలియన్ ఫాలోవర్స్
undefined
సమంత - 7 మిలియన్ ఫాలోవర్స్
undefined
ప్రభాస్ - 2.1 మిలియన్ ఫాలోవర్స్
undefined
రకుల్ ప్రీత్ - 9.1మిలియన్ ఫాలోవర్స్
undefined
కాజల్ అగర్వాల్ - 11మిలియన్ ఫాలోవర్స్
undefined
రానా దగ్గుబాటి - 3.1 మిలియన్ ఫాలోవర్స్
undefined
విజయ్ దేవరకొండ - 3.6మిలియన్ ఫాలోవర్స్
undefined
రష్మిక మందన్నా - 2.6మిలియన్ ఫాలోవర్స్
undefined
జూనియర్ ఎన్టీఆర్ - 929k ఫాలోవర్స్
undefined
పూజా హెగ్డే - 6.2మిలియన్ ఫాలోవర్స్
undefined
అఖిల్ అక్కినేని - 1.3మిలియన్ ఫాలోవర్స్
undefined
తాప్సి - 11.3మిలియన్ ఫాలోవర్స్
undefined
వరుణ్ తేజ్ - 1మిలియన్ ఫాలోవర్స్
undefined
రాశి ఖన్నా - 3.3 మిలియన్ ఫాలోవర్స్
undefined
సాయి ధరమ్ తేజ్ - 466k ఫాలోవర్స్
undefined
అనుపమ పరమేశ్వరన్ - 4.8 మిలియన్ ఫాలోవర్స్
undefined
నాని -1.4మిలియన్ ఫాలోవర్స్
undefined
నివేత థామస్ - 2.9మిలియన్ ఫాలోవర్స్
undefined
సాయి పల్లవి - 1.5మిలియన్ ఫాలోవర్స్
undefined
షాలిని పాండే - 1.3మిలియన్ ఫాలోవర్స్
undefined
అనుష్కా శెట్టి - 2.2మిలియన్ ఫాలోవర్స్
undefined
శృతి హాసన్ - 11మిలియన్ ఫాలోవర్స్
undefined
తమన్నా - 8.5మిలియన్ ఫాలోవర్స్
undefined
కీర్తి సురేష్ - 3.2మిలియన్ ఫాలోవర్స్
undefined