సినిమా రంగంలో రాణించాలంటే సొంత ఊరిని విడిచిపెట్టి వెళ్లాల్సిందే. ఎన్నో కలలతో సినిమారంగం మీద ప్రేమతో అప్పట్లో ఎన్టీఆర్ మొదలుకుని చాలా మంది నటులు చెన్నై వెళ్లిన వాళ్లే. చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు మారక త్రివిక్రమ్ లాంటి ప్రతిభగల దర్శకులు ఫిలిం నగర్ లో అవకాశాల కోసం ఎదురుచూన వారే. చిత్ర పరిశ్రమలో స్టార్స్ గా మారక ముందు రూమ్ మేట్స్ గా ఉన్న టాలీవుడ్ ప్రముఖులు వీళ్ళే.