ఒక్క హనుమాన్ సినిమాతోనే ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు ప్రశాంత్ వర్మ.అందుకే ఇపుడు ప్రశాంత్ వర్మ చేసే నెక్స్ట్ సినిమా మీదనే అందరి దృష్టి ఉంది. అందులో భాగంగానే ఆయన ఎవరితో సినిమా చేసిన కూడా ఆ సినిమా సూపర్ సక్సెస్ అయ్యేలాముందుగానే ప్లాన్ చేసుకున్నాడ యంగ్ డైరెక్టర్. ఇక తన దగ్గర ఉన్న అన్ని కథలు కూడా చాలా పర్ఫెక్ట్ గా సెట్ చేసుకున్నాడట. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలియజేశాడు.