టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ఎక్కడ.. ఏం చదువుకున్నారో మీకు తెలుసా..?
First Published | Jul 30, 2020, 12:11 PM ISTఒకప్పుడు సినీ రంగంలో ఉన్నవారంటే చదువురానివాళ్లన్న అపవాదు ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఇండస్ట్రీలోకి వచ్చే వారంతా ఉన్నద విద్యాబ్యాసం చేసే ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు. సినిమా మీద ఉన్న పాషన్‌తో మంచి మంచి కెరీర్‌లను కాదనుకొని సినీ రంగంలో సత్తా చాటుతున్నారు. అలా వెండితెర మీద అందాల విందు చేస్తున్న ముద్దుగుమ్మలు రియల్ లైఫ్‌లో ఏం చదువుకున్నారో మీకు తెలుసా..?