సౌత్ బ్యూటీ శృతి హాసన్ తన మనసుకు నచ్చినట్టుగా మాట్లాడేందుకు ఎప్పుడూ వెనకాడదు. ముఖ్యంగా బాడీ షేమింగ్, లుక్, బ్యూటీ లాంటి విషయాల్లో బోల్డ్ కామెంట్స్ చేస్తుంటుంది శృతి హాసన్. ఇటీవల హిందుస్థాన్ టైమ్స్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ప్లాస్టిక్ సర్జరీ గురించి క్లారిటీ ఇచ్చింది శృతి. ఇంటర్వ్యూల సందర్భంగా మీ లుక్ విషయంలో ఎప్పుడైన ఒత్తిడి అనిపించిందా అని ప్రశ్నించగా. ఆసక్తికర సమాధానం ఇచ్చింది.