హీరోయిన్ గా దాదాపు 15 ఏళ్లపైగా వెలుగు వెలిగిందికాజల్.. టాలీవుడ్ తో పాటు.. తమిళ సినిమాల్లో కూడా మెరిసింది బ్యూటీ. ఆమె ఎక్కువగా టాలీవుడ్ సినిమాలే చేసింది. తెలుగులో స్టార్ హీరోల సరసన ఆడిపాడింది కాజల్. ఎన్టీఆర్, చరణ్ లాంటి యంగ్ స్టార్స్ తో పాటు.. పవన్, మహేష్, చిరు, బాలయ్య లాంటి సీనియర్ తారలతో కూడా నటించింది బ్యూటీ.