నైట్ ఆఫర్స్ ఇచ్చేవారు ఇండస్ట్రీలో ఇదంతా సర్వసాధారణం అని మనల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తారని.. వాళ్లు మన కెరీర్‌ను నాశనం చేస్తానని బెదిరింపులకు దిగుతారని.. అయితే, మీరు దానికి అంగీకరించకపోతే కెరీర్‌లో పెద్దగా నష్టపోయేదేమీ ఉండదని.. తాను కూడా వారి ఆఫర్లకు, బెదిరింపులకు లొంగకుండా.. ఆ అంశాన్ని కూడా సీరియస్‌గా తీసుకోకుండా తనపని తాను చేసుకుంటూ వెళ్లిపోయానని చెప్పింది.