జబర్దస్త్ ఖుష్బూ లిప్ కిస్ అప్పట్లోనే సంచలనం..ఆ హీరోలతో రమ్యకృష్ణ, అనుష్క, ఛార్మి, డింపుల్ క్రేజీ లిప్ లాక్స్

Published : Nov 29, 2023, 11:39 AM IST

ప్రస్తుతం దర్శకులు యువతని ఆకర్షించడం కోసం తమ చిత్రాల్లో నటీనటుల మధ్య ముద్దు సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. లిప్ లాక్ సీన్ ఉంటే ఆ సినిమాకి హైప్ వచ్చినట్లే. హీరోయిన్లు , హీరోలు ఈ బోల్డ్ సన్నివేశాల్లో నటించేందుకు వెనుకాడడం లేదు. 

PREV
111
జబర్దస్త్ ఖుష్బూ లిప్ కిస్ అప్పట్లోనే సంచలనం..ఆ హీరోలతో రమ్యకృష్ణ, అనుష్క, ఛార్మి, డింపుల్ క్రేజీ లిప్ లాక్స్

శింబు - నయనతార: నయనతార, శింబు గత వ్యవహారాల గురించి చెప్పనవసరం లేదు. దాదాపు ఈ జంట పెళ్లి పీటల వరకు వెళ్లి బ్రేకప్ చేసుకున్నారు. ఆన్ స్క్రీన్ పై కూడా లిప్ లాక్స్ తో మోతెక్కించారు. 

211

మాధవన్ - విద్యాబాలన్ : 2007లో వచ్చిన గురు చిత్రంలో రొమాంటిక్ హీరో మాధవన్.. విధ్యాబాలన్ ఇంటెన్స్ లిప్ లాక్ సీన్ తో సంచలనం సృష్టించారు. 

311

నానా పటేకర్ - రమ్యకృష్ణ: 90 దశకంలో వచ్చిన వాజోద్ చిత్రంలో సౌత్ హీరోయిన్ రమ్య కృష్ణ.. నానాపటేకర్ తో చేసిన లిప్ లాక్ సీన్ ఒక సంచలనం అనే చెప్పాలి. 

411

రవిచంద్రన్ - ఖుష్బూ: కాస్త ఫ్లాష్ బ్యాక్ కి వెళితే 90 దశకంలో కూడా వెండితెరపై లిప్ లాక్స్ ఉన్నాయి. బోల్డ్ హీరోయిన్ రాణించిన ఖుష్బూ.. రవిచంద్రన్ తో  అంజద గండు అనే చిత్రంలో రొమాంటిక్ కిస్ సీన్ లో నటించింది. ప్రస్తుతం ఖుష్బూ బుల్లితెరపై జబర్దస్త్ షోకి జడ్జిగా చేస్తోంది. 

511

రవితేజ - డింపుల్ హయతి  : గత ఏడాది విడుదలైన ఖిలాడీ చిత్రంలో డింపుల్ హయతి ఒక రేంజ్ లో అందాలు ఆరబోసింది. అంతే కాదు రవితేజతో లిప్ లాక్ సన్నివేశంలో నటించింది. 

611

విజయ్ దేవరకొండ - రష్మిక : వీల్లిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోంది అంటూ రూమర్స్ వస్తున్నాయి. వెండి తెరపై కూడా రష్మిక, విజయ్ నెవర్ బిఫోర్ అనిపించే విధంగా కెమిస్ట్రీ పండించారు. డియర్ కామ్రేడ్ చిత్రంలో వీళ్ళిద్దరూ డీప్ లిప్ లాక్ సీన్ తో అదరగొట్టారు. 

711

మహేష్ బాబు - కృతి సనన్ : సూపర్ స్టార్ మహేష్, కృతి సనన్ 1 నేనొక్కడినే చిత్రంలో ఘాటైన లిప్ లాక్ సన్నివేశంలో నటించారు. అంతకు ముందు మహేష్ సమంతతో దూకుడులో ఇలా కిస్సింగ్ సీన్ చేశారు. 

 

811

అల్లు అర్జున్ - భాను శ్రీ మెహ్రా: వరుడు చిత్రంలో డెబ్యూ హీరోయిన్ అయిన బాను శ్రీ మెహ్రాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లిప్ లాక్ సన్నివేశంలో నటించారు. 

911

గోపీచంద్ - అనుష్క : లక్ష్యం చిత్రంలో అనుష్క శెట్టి.. గోపీచంద్ తో రొమాంటిక్ కిస్ సీన్ లో నటించి హాట్ టాపిక్ గా మారింది. అనుష్క ప్రభాస్ తో కూడా బాహుబలి, బిల్లా చిత్రాల్లో లిప్ లాక్ లో నటించింది. 

 

1011

నాగ చైతన్య- సమంత : రియల్ లైఫ్ లో వీళ్ళిద్దరూ భార్య భర్తలుగా విడిపోయారు. కానీ వెండితెరపై మాత్రం ఫ్యాన్స్ కి అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. మనం, ఏమాయ చేసావే చిత్రాల్లో చైతు, సమంత లిప్ లాక్ సీన్స్ లో నటించిన సంగతి తెలిసిందే. 

1111

సుమంత్ - చార్మీ : హీరోయిన్ గా వెలుగు వెలుగుతున్న సమయంలో ఛార్మి.. సుమంత్ తో చిన్నోడు చిత్రంలో డీప్ లిప్ లాక్ సీన్ లో నటించింది. దీనితో ఛార్మి బోల్డ్ హీరోయిన్ గా మారిపోయింది. 

Read more Photos on
click me!

Recommended Stories