రవితేజతో `రామారావు ఆన్ డ్యూటీ` చిత్రంలో నటించింది దివ్యాంశ కౌశిక్. ఈ సినిమాతో తనకంటూ హాట్ హాట్ అందాలతో అలరించింది. థియేటర్లో రచ్చ చేసింది. కానీ సినిమా హిట్ కాకపోవడంతో ఈ బ్యూటీకి పెద్దగా పేరు రాలేదు.
అయితే అంతకు ముందే `మజిలి` సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో చైతూ లవర్‌గా అదరగొట్టింది. ఘాటు ప్రేమతో ముంచెత్తుగా అలరించింది. దీంతోపాటు సందీప్ కిషన్‌తో `మైఖేల్` మూవీలోనూ నటించింది. ఇందులోనూ ఆమెది గ్లామర్ పాత్రనే. కానీ ఈ బ్యూటీకి వరుసగా పరాజయాలే ఎదరవుతున్నాయి.
దివ్యాంశ కౌశికి హిట్ లేకపోవడంతో అవకాశాలు కూడా తగ్గాయి. ఒకటి అర తప్ప పెద్దగా రావడం లేదు. దీంతో గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. ఇప్పుడు టాప్ లేకుండా టాప్ షో చేస్తూ మైండ్ బ్లాక్ చేస్తుంది. తన టాప్ అందాలను కెమెరాకి క్లోజ్‌గా చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తుంది.
అయితే టాప్ అందాలను ఓపెన్‌గా చూపిస్తూ మళ్లీ కెమెరాకి చేతులు అడ్డం పెట్టడం విశేషం. దీంతో దీనిపై సెటైర్లు పేలుతున్నాయి. చూపించాల్సిందంతా చూపిస్తూ చేతులు అడ్డు పెడితే ఏం ప్రయోజనం అంటున్నారు. ఆమె హాట్ ఫోటలపైకామెంట్లతో వైరల్ చేస్తున్నారు.
దివ్యాంశ కౌశిక్ ఇటీవల సిద్ధార్థ్‌తో `టక్కర్` చిత్రంలో నటించింది. ఇందులో బెడ్ సీన్లు చేసింది. అలాగే అంతే న్యూడ్‌గానూ కనిపించింది. గ్లామర్ విస్పోటనంతో మైండ్ బ్లాక్ చేసింది. అయితే ఈ అమ్మడి అందాల ప్రయత్నం కూడా వర్కౌట్ కాలేదు.
ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో సుధీర్ వర్మ చిత్రంలో నటిస్తుంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణలో ఉంది. ఈ సినిమా డిటెయిల్స్ బయటకు రావాల్సి ఉంది. ఇక అవకాశాల వేటలో అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది దివ్యాంశ. మరి మేకర్స్ ఈ అమ్మడికి అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేస్తారా చూడాలి.