ఇటీవల సీత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తేజ తరువాత గోపిచంద్, రానాలు హీరోలుగా రెండు సినిమాలు ప్రకటించాడు. కరోనా ప్రభావం తగ్గిన తరువాత ఆ సినిమాలను సెట్స్ మీదకు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నాడు.