సుశాంత్‌ది హత్యే అనేందుకు కొన్ని ఆధారాలను చూపిస్తూ డాక్టర్ మీనాక్షి ఓ వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని, ఆయన్ను హత్య చేశారని ఆమె తెలిపారు. అందుకు చాలా సాక్షాలను కూడా ఆమె చూపించారు. సుశాంత్ మృతదేహంపై ఉన్న కొన్ని గాయలను చూపిస్తూ ఇదే హత్యే అని ఆమె వాదిస్తున్నారు.