అనుకున్నదొకటి.. చివరకు తేలింది మరొకటి.. టాలీవుడ్ చిత్రాల టైటిల్స్!
Siva Kodati |
Published : May 17, 2019, 01:23 PM IST
కొన్ని చిత్రాలకు ముందుగా ఓ టైటిల్ అనుకుంటారు. దాదాపుగా అదే ఖాయం అనుకున్న సమయంలో కొన్ని కారణాల వలన టైటిల్ మారిపోతుంటాయి. అలా ఒక టైటిల్ ప్రచారం జరిగి చివరకు మరో టైటిల్ ఫిక్స్ చేసుకున్న చిత్రాలు ఇవే.