14

హారర్ జోనర్ లో తెరకెక్కిన లీసా సినిమా ట్రైలర్ ను నిర్మాత సురేష్ హీరో వెంకటేష్ చేతుల మీదుగా లాంచ్ చేశారు.

24
దెయ్యం కాన్సెప్ట్ బిగ్ సక్సెస్ ఫార్ములా. ఇప్పుడు అదే ఫార్ములాతో వస్తోంది లీసా. దెయ్యాల్ని లైవ్ 3డిలో చూడబోయే ఈ త్రీడీ చిత్రం సెన్సార్ పూర్తయ్యింది.

34
సినిమా ట్రైలర్ ను లాంచ్ చేసిన వెంకటేష్ ట్రైలర్ బావుందని చిత్ర యూనిట్ ని ప్రశంసించారు.

44
సినిమా తప్పకుండా అందరిని ఆకట్టుకుంటుందని చిత్రన్నీ తెలుగులో అందిస్తున్న నిర్మాత సురేష్ కొండేటి వివరణ ఇచ్చారు.