Published : Jun 29, 2019, 06:45 PM ISTUpdated : Jun 29, 2019, 06:52 PM IST
తెలుగులో తరచుగా సినిమా కథల విషయంలో కాపీ వివాదాలు వినిపిస్తుంటాయి. అలాంటి సమయంలో దర్శకులకు, నిర్మాతలకు చిక్కులు తప్పవు. కానీ కొన్ని చిత్రాలు విడుదలయ్యే వరకు కూడా తెలియదు.. ఈ చిత్రాన్ని ఎక్కడి నుంచి కాపీ కొట్టారో అని. అలా హాలీవుడ్ చిత్రాల కథలని కాపీ కొట్టి రూపిందించిన తెలుగు చిత్రాలు ఇవే.