మాయంతా ఊరిపేరులోనే..!

First Published Jun 29, 2019, 11:44 AM IST

ఒక సినిమాపై ప్రేక్షకుల దృష్టి పడాలంటే సినిమా టైటిల్ అనేది చాలా ముఖ్యం.

ఒక సినిమాపై ప్రేక్షకుల దృష్టి పడాలంటే సినిమా టైటిల్ అనేది చాలా ముఖ్యం. వీలైనంత క్యాచీగా పెట్టాలని మన దర్శకనిర్మాతలు ఆలోచిస్తుంటారు. రకరకాల విషయాలను కన్సిడర్ చేస్తూ టైటిల్స్ పెడుతుంటారు. ఒక్కోసారి హీరో పేర్లు, కొన్నిసారి కవితాత్మకమైన టైటిల్స్ పెడుతుంటారు. అలానే కొన్నిసార్లు కథలను బట్టి ఊర్ల పేర్లను కూడా పెడుతుంటారు. అలాంటి సినిమాలేవో ఇప్పుడొకసారి చూద్దాం!
undefined
భీమిలి - నాని
undefined
బెజవాడ - నాగచైతన్య
undefined
కులుమనాలి - విమలారామన్, శశాంక్
undefined
కేరాఫ్ కంచరపాలెం
undefined
హనుమాన్ జంక్షన్ - జగపతిబాబు, అర్జున్
undefined
రేణిగుంట - తమిళ డబ్బింగ్ సినిమా
undefined
అనంతపురం - జై, స్వాతి
undefined
బొంబాయి - అరవింద స్వామీ
undefined
అన్నవరం - పవన్ కళ్యాణ్
undefined
ద్వారక - విజయ్ దేవరకొండ
undefined
గంగోత్రి - అల్లు అర్జున్
undefined
భద్రాచలం - శ్రీహరి
undefined
అరుణాచలం - రజినీకాంత్
undefined
సింహాచలం - శ్రీహరి
undefined
గోదావరి - సుమంత్
undefined
బద్రినాథ్ - అల్లు అర్జున్
undefined
మురారి - మహేష్ బాబు నటించిన ఈ సినిమా ఈస్ట్ గోదావరి జిల్లాలో ఓ ప్రాంతం పేరు
undefined
మహానంది - సుమంత్
undefined
click me!