జూనియర్‌ ఎన్టీఆర్ పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా...?

Published : Jul 02, 2020, 12:23 PM IST

టాలీవుడ్‌లో టాప్ హీరోగా ఉన్న ఎన్టీఆర్‌ తన వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా బయటకు తెలియనివ్వడు. అయితే అభిమానులు మాత్రం ఎన్టీఆర్ లాంటి టాప్‌ స్టార్‌కు సంబంధించి ప్రతీ విషయం గురించి తెలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ వివాహనికి సంబంధించిన వార్త ఒకటి మీడియాలో వైరల్‌గా మారింది.

PREV
110
జూనియర్‌ ఎన్టీఆర్ పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా...?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హైదరాబాద్లో 20 మే 1983 న జన్మించాడు

210

నందమూరి వారసుడిగానే కాకుండా తన నటన, డ్యాన్స్‌, యాక్షన్‌లతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

310

మే 5, 2011 న హైదరాబాద్ లో లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నాడు.

410

ఈ వివాహ వేడుకల తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముకులంతా హారయ్యారు. లక్షలాది మంది అభిమానుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ వివాహం జరిగింది.

510

లక్ష్మీ  ప్రణతి అప్పటి ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బంధువు కావటంతో రాజకీయ వర్గాలను ఎంతో మంది వీరి వివాహానికి హాజరయ్యారు.

610

ఎన్టీఆర్‌ను వివాహం చేసుకున్న సమయంలో లక్ష్మీ ప్రణతి వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే.

710

ఈ జనరేషన్‌లో భారీ ఎత్తున వచ్చిన అభిమానుల సమక్షంలో వివాహ వేడుక జరుపుకున్న టాలీవుడ్‌ హీరో ఎన్టీఆరే కావడం విశేషం.

810

ఘనంగా ఏర్పాట్లతో పాటే వేలాది మంది భోజనాలు పెళ్లిన ఈ వేడుకకు దాదాపు 18 కోట్ల ఖర్చు అయినట్టుగా అప్పట్లో వార్తలు వినిపించాయి.

910

గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన భార్య కొత్త ఇంటికి వచ్చిన సమయంలో కాస్త ఇబ్బంది పడిందని చెప్పాడు తారక్‌.

1010

ఈ దంపతులకు 2014లో అభయ్‌ రామ్‌, 2018లో భార్గవ్‌ రామ్‌ లు జన్మించారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ పాన్‌ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

click me!

Recommended Stories