ఇక సోషల్ మీడియాలో సంత్తా చాటడానికి సై అంటోంది సంయుక్తా మీనన్. కాని అందరు భామల్లా..హాట్ హాట్ పోజులకు మాత్రం కాస్త టైమ్ పట్టేట్టు ఉంది. సంయుక్తా చాలా పద్దతిగా డీసెంట్ గా ఫోటో షూట్లు చేస్తూ వస్తోంది.
28
తెలుగునాట మలబారుఅందాలకు కొదవలేదు. కాని మలయాళ ముద్దుగుమ్మల్లో కొంత మందికి మాత్రమే.. టాలీవుడ్ లో స్టార్ డమ్ వచ్చింది. కాని ఇంత తక్కువ టైమ్ లో... ఇంత సక్సెస్ అందుకున్న హీరోయిన్ మాత్రం సంయుక్తానే.
38
రీసెంట్ గా సంయుక్తా మీననో సాయి ధరమ్ తేజ్ జంటగా విరూపాక్ష మూవీలో నటించి మెప్పించింది. ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ తో దూసుకుపోయింది. చాలా కాలంగా సక్సెస్ లేక ఇబ్బందుల్లో ఉన్న సాయి తేజ్ కు లక్కీ హీరోయిన్ గా మారి సూపర్ సక్సెస్ ఇచ్చింది సంయుక్తా.
48
విరూపాక్ష చిత్రం సూపర్ హిట్ కావడం, తన పాత్రకి ప్రశంసలు దక్కుతుండడంతో ఆ జోష్ లో సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారింది. వరుసగా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ ఇస్తోంది.
58
ఇక అంతకు ముందు టాలీవుడ్ లో మూడు వరుస విజయాలతో మంచి ఫామ్ ను మెయింటేన్ చేసింది సంయుక్తా మేనన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ తో తెలుగు తెరపైకి వచ్చిన ఈబ్యూటీ... ఆతరువాత వెంటనే కల్యాణ్ రామ్ జంటగా..బింబిసారసినిమాతో సూపర్ హిట్ కొట్టింది.
68
ఇక ధనుష్ హీరోగా పాన్ ఇండియా మూవీ సార్ లో నటించి.. తన నటనతో మెప్పాంచడమే కాకుండా.. మూడు బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టి.. హ్యాట్రిక్ హీరోయిన్ గా మారిపోయింది. అంతే కాదులక్కీ హీరోయిన్ అన్న ముద్ర కూడా వేయించుకుంది బ్యూటీ. దాంతో సంయుక్తా ఉంటే చాలు అనుకుంటూ.. హీరోలంతా ఆమె డేట్స్ కోసం ఎదరు చూస్తున్నారు.
78
టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది సంయుక్తా మీనన్. వరుసగా నాలుగు సినిమాల సక్సెస్ చూసిన బ్యూటీ.. తెలుగులో వరుస ఆఫర్లు కూడా సాధిస్తోంది.
88
టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ అన్న పేరు పడిపోయింది సంయుక్తకు . ప్రస్తుతం వరుస ఆఫర్లు వస్తున్నాయి.. కాని ఆమె ఆలోచించి అడుగులు వేస్తోంది. ఈటైమ్ లోనే చాలా మంది హీరోయిన్లు తమ తప్పుడు నిర్ణయాల వల్ల కెరీర్ ను పొగొట్టుకున్నారు. దాంతో సంయుక్త మాత్రం..కాస్త ఆలోచించి.. మంచి సినిమాలు చేస్తే.. టాలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ ఆమె సొంతం అవుతుందని చెప్పవచ్చు.