పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా పెద్ద సంఖ్యలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ సెలబ్రిటీలు విషెస్ చెపుతూ ట్వీట్‌లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో #HBDPawanKalyan అనే హ్యాష్ ట్యాగ్ నేషనల్ లెవల్‌లో ట్రెండింగ్ లోకి వచ్చింది.