Published : Aug 22, 2020, 01:53 PM ISTUpdated : Aug 22, 2020, 01:54 PM IST
కరోన ప్రభావం వినాయక చవితి వేడుక మీద కూడా పడింది. వీది వీదినా ఘనంగా జరిగాల్సిన వేడుకలు కల తప్పాయి. అయితే ఈ నేపథ్యంలో సినీ తారలు సోషల్ మీడియాలో పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చారు. టాలీవుడ్ స్టార్స్ అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.