శ్రీదేవి-మీనంపట్టి : అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి అంటే తెలుగు మహిళే అనే ఫీలింగ్ వస్తుంది. ఆమె దక్షణాది చిత్రాల్లో రాణించి బాలీవుడ్ లో సెటిల్ అయ్యారు. ఆమె పుట్టింది తమిళనాడులోని మీనాంపట్టి అనే గ్రామంలో. కానీ ఆమె బాల్యం చాలా వరకు తిరుపతిలోనే గడిచింది. శ్రీదేవికి తిరుపతిలో బంధువులు ఉన్నారు.