భారీ అంచనాల నడుమ విడుదలైన బిగ్ బడ్జెట్ మూవీ సాహో ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా యూఎస్ ప్రీమియర్స్ ద్వారా అనుకున్నంతగా సత్తా చాటలేకపోయింది. బాహుబలి సినిమాలతో ఈజీగా 1 మిలియన్ మార్క్ ను అందుకున్న ప్రభాస్ ఈ సారి డాలర్స్ ని ఆ స్థాయిలో రాబట్టలేకపోయాడు. అమెరికాలో అత్యధిక డాలర్స్ అందుకున్న టాప్ 10 సినిమాలు ఇవే.