టాలీవుడ్ గ్లామర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో సురేఖవాణి ఒకరు. అక్క, తల్లి, వదిన, లాంటి పాత్రలు చేస్తేన్నా.. బ్యూటీలో మాత్రం హీరోయిన్ లకు పోటీ వస్తుంది. ఇక ఆమె కూతరు సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో సురేఖ వేయని వేశాలు లేవు. బోల్డ్ కంటెంట్ లో రెచ్చిపోయి ఔరా అనిపిస్తుంది సురేఖ.