Published : Feb 16, 2024, 09:29 AM ISTUpdated : Feb 16, 2024, 09:33 AM IST
నెట్టింట సురేఖా వాణి రచ్చ కొనసాగుతూనే ఉంది. కూతురు సుప్రీత హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నా.. సురేఖ మాత్రం గ్లామర్ విషయంలో తగ్గేది లేదు అంటోంది. పొట్టి బట్టలేసుకుని గోవాలో ఎంజాయ్ చేస్తోంది.
యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. యాక్టర్ గా మారింది సురేఖా వాణి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో పాత్రలకు జీవంపోసిన సురేఖా.. అక్క, వదిన, తల్లి పాత్రలు కూడా చేసింది. ఎజ్ బార్ అవుతున్నా.. ఏమాత్రం తగ్గని సురేఖా.. గ్లామర్ విషయంలో హీరోయిన్లకు పోటీ ఇస్తూ.. వచ్చింది. ఇప్పటికీ.. అదే గ్లామర్ మెయింటేన్ చేస్తోన్న సురేఖా..కూతురు సుప్రీతకుకు పోటీ ఇస్తూ.. ఇద్దరు కలిసి నెట్టింట సందడి చేస్తుంటారు.
26
photo credit-surekha vani instagram
ఆమె ఎప్పటి నుంచి ఇలా మెయింటేన్ చేస్తున్నా..సోషల్ మీడియాలో మాత్రం ఈ రెండు మూడేళ్లుగా రెచ్చిపోతోంది సురేఖా. తన భర్త అకాల మరణంతో.. చాలా రోజులు డిప్రెషన్ లోకి వెళ్లిన సురేఖ.. చాలా సినిమాలు పోగొట్టుకుంది. ఇఫ్పుడు సినిమాలు చాలా తక్కువగా చేస్తోంది. కూతురు సుప్రిత సహకారంతో తిరిగి ఫామ్‌లోకి వచ్చింది. అప్పటి నుంచి మళ్లీ ఫుల్ బిజీ అయింది.
36
photo credit-surekha vani instagram
పొట్టి డ్రెస్ లేసుకుని.. పార్టీలు , పబ్బులు అంటూ.. కూతురుతో ఎంజాయ్ చేస్తోంది. షార్ట్ డ్రస్ లలో.. రీల్స్ చేస్తూ.. సందడి చేస్తుంటుంది. అంతే కాదు ఈ విషయంలో వచ్చిన విమర్షలకు కూడా ఘాటుగా బదులిస్తూ వస్తోంది సురేఖ.
46
తాజాగా తన కూతురు సుప్రీతను హీరోయిన్ గా పరిచయం చేస్తోంది సురేఖా వాణి. ఇక సినిమా ఓపెనింగ్ కూడా అయిపోయింది. ప్రస్తుతం గోవాలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది సురేఖా.
56
ఈమధ్య కాలంలో కూతురుతో కలిసి ట్రిప్పులు ఎక్కువగా వేస్తోంద సురేఖా.. ముఖ్యంగా కూతురు సుప్రితతో కలిసి ట్రిప్పులకు వెళ్లడం, డ్యాన్స్ వీడియోలు చేయడం, హాట్ షోతో రెచ్చిపోవడం వంటివి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సుప్రితతో కలిసి గోవా వెళ్లింది.సురేఖ వాణి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో లైవ్‌లోకి వచ్చింది. ఇందులో ఆమె బికినీ టైప్ పొట్టి డ్రెస్‌ను వేసుకుని కనిపించింది. అంతేకాదు, డిఫరెంట్ యాంగిల్స్‌లో సెల్ఫీ వీడియో ద్వారా ఫ్యాన్స్‌తో ముచ్చటించింది.
66
దీంతో ఆమె లైవ్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభించింది. ఇక, ఇందులో సురేఖ ఎన్నో విషయాలను కూడా పంచుకుంది.ఇదే లైవ్‌లో సురేఖ వాణి 'నాకు గుండు వల్ల చాలా కంఫర్ట్‌గా ఉంది. ఒక ఐదారేళ్ల తర్వాత మళ్లీ చేసుకుంటాను' అంటూ క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత అదే గదిలో ఉన్న తన కూతురు సుప్రితను కూడా చూపించింది. ఆ సమయంలోనే ఆమె డ్రెస్ గురించి ఫన్నీ కామెంట్లు చేసింది. మొత్తానికి సురేఖ తన గుండు, ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చి పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టేసింది.