దాదాపు 20 ఏళ్ళుగా టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తుంది ప్రగతి. హీరోయిన్లకు,, హీరోలకు అమ్మ, వదిన,అక్క పాత్రల్లో నటిస్తూ వచ్చిన ప్రగతిని చూస్తే.. చీకట్టులో.. అచ్చ తెగులు సాంప్రదాయ మహిళగానే అందరికి తెలుగు. కాని తనలో కూడా డిఫరెంట్ శేడ్స్ ఉన్నాయని రీసెంట్ గా చూపించింది స్టార్ యాక్ట్రస్.