Varsha: అక్కడేనా డ్రెస్ కి గ్యాప్ ఇచ్చేది వర్షా... జబర్దస్త్ బ్యూటీ సొగసైన నడుముకు సోషల్ మీడియా షేక్!

Published : Jan 13, 2023, 11:21 AM IST

మరో హాట్ ఫోటో షూట్ తో సోషల్ మీడియాను హీటెక్కించింది వర్ష. హిప్ వద్ద కటింగ్స్ పెట్టి అందాల నడుమును ప్రదర్శించింది. వర్ష లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది.   

PREV
111
Varsha: అక్కడేనా డ్రెస్ కి గ్యాప్ ఇచ్చేది వర్షా... జబర్దస్త్ బ్యూటీ సొగసైన నడుముకు సోషల్ మీడియా షేక్!
Varsha

మరో హాట్ ఫోటో షూట్ తో సోషల్ మీడియాను హీటెక్కించింది వర్ష. హిప్ వద్ద కటింగ్స్ పెట్టి అందాల నడుమును ప్రదర్శించింది. వర్ష లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది. 
 

211
Varsha

వర్ష సోషల్ మీడియా అరాచకాలు కొనసాగుతున్నాయి. పండగ వేళ సరికొత్త ఫోటో షూట్ తో ఫ్యాన్స్ ని పలకరించింది. డాటెడ్ బ్లూ ట్రెండీ లాంగ్ ఫ్రాంక్ ధరించి కుర్రకారు మనసులు దోచేసింది. 

311
Varsha

వర్ష ఇంస్టాగ్రామ్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరిగిపోతుంది. ప్రస్తుతం ఎనిమిది లక్షలకు పైగా ఆమెను ఫాలో అవుతున్నారు. ఇక ఫాలోవర్స్ సంఖ్య ఆధారంగా సోషల్ మీడియా బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది.
 

411
Varsha

ఇంస్టాగ్రామ్ సెలెబ్రెటీలకు ఆదాయమార్గంగా మారింది. ఈ క్రమంలో ఫాలోవర్స్ ని పెంచుకునేందుకు హాట్ గ్లామరస్ ఫోటో షూట్స్ కి పాల్పడుతున్నారు. రష్మీ, అనసూయ ఈ ట్రెండ్ ఎప్పుడో స్టార్ట్ చేశారు. కొన్నాళ్లుగా వర్ష ఈ పంథా అనుసరిస్తున్నారు. 
 

511
Varsha

ఏళ్ల తరబడి వర్ష సీరియల్స్ లో నటించినా ఆమెకు ఎలాంటి గుర్తింపు రాలేదు. జబర్దస్త్ షో వర్షను అనతి కాలంలో బుల్లితెర స్టార్ చేసింది. జబర్దస్త్ ప్రేక్షకులకు వర్ష గ్లామర్ తెగ నచ్చేసింది. లేడీ గెటప్స్ చూసి విసిగిపోయిన జనాలు వర్ష రాకతో ఉపశమనం ఫీల్ అయ్యారు. వర్ష ఫేవరేట్ లేడీ కమెడియన్ గా మారిపోయారు.

611
Varsha


వర్ష లేటెస్ట్ టెలివిజన్ స్టార్ గా అవతరించారు. అంతకంతకూ ఆమె ఫేమ్ పెరుగుతూ పోతుంది.  జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కామెడీ షోలలో అవకాశాలు అందుకుంటూ ముందుకు వెళుతున్నారు. సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన వర్షకు జబర్దస్త్ లైఫ్ ఇచ్చింది. 

711
Varsha

జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియేల్ తో లవ్ ట్రాక్ కూడా వర్షకు కలిసొచ్చింది. తెలివిగా వర్ష తనని తాను ఇమ్మానియేల్ లవర్ గా ప్రేక్షకులకు పరిచయం చేసుకుంది. మరో వైపు ఇమ్మానియేల్ కూడా దెబ్బకు పాప్యులర్ అయ్యారు. వీరిద్దరూ బుల్లితెర క్రేజీ కపుల్ గా మారిపోయారు.  

811
Varsha


ఆ మధ్య వర్ష-ఇమ్మానియేల్ లవ్ ట్రాక్స్ పై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. యూట్యూబ్ లో దారుణమైన కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ చూసి ఫీల్ అయిన వర్ష బ్రదర్ ఆమెను నిలదీశాడట. దీంతో షో మానేస్తున్నట్లు వర్ష చెప్పి ఎమోషనల్ అయ్యారు. 

911
Varsha


వర్ష కొన్నాళ్ళు జబర్దస్త్ లో కనిపించలేదు. కొన్నాళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ లో వర్ష కనిపిస్తున్నారు. తన మార్కు కామెడీ, గ్లామర్ తో అలరిస్తున్నారు. వర్ష బుల్లితెర స్టార్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

1011
Varsha


ఇటీవల వీరి లవ్ ట్రాక్ మరో అడుగు ముందుకు వెళ్ళింది. వర్ష మెడలో ఇమ్మానియేల్ తాళి కట్టడం సంచలనంగా మారింది. అలాగే వర్షను నగల దుకాణానికి తీసుకెళ్లి ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చాడు. ఈ వీడియో వైరల్ అయ్యింది. 

1111
Varsha

ఇక ఇమ్మానియేల్ వర్ష నిజంగానే ప్రేమించుకుంటున్నారా? లేక హైప్ కోసమేనా? అనే సందేహం ప్రేక్షకుల్లో ఉంది. ఇమ్మానియేల్ నాకు దొరికిన అదృష్టమనే వర్ష తన పట్ల చాలా కేరింగ్ గా ఉంటాడని చెప్పింది. ఇమ్మానియేల్ ఏమో అలాంటిదేమీ లేదు. షూటింగ్ అయ్యాక నా దారి నాది ఆమె దారి ఆమెది అంటారు.

click me!

Recommended Stories