హాలీవుడ్ హీరోయిన్ల రేంజ్ లో మంచు లక్ష్మి ఫొటోషూట్లు.. అందులోనూ తగ్గని స్టార్ కిడ్!

Published : Mar 12, 2024, 09:02 PM IST

టాలీవుడ్ నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi) వరుస ఫొటోషూట్లతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. తాజాగా మాత్రం హీటెక్కించే స్టిల్స్ తో మైండ్ బ్లాక్ చేసింది. 

PREV
16
హాలీవుడ్ హీరోయిన్ల రేంజ్ లో మంచు లక్ష్మి ఫొటోషూట్లు.. అందులోనూ తగ్గని స్టార్ కిడ్!

మంచు మోహన్ బాబు కూతురుగా మంచు లక్ష్మి ఇండస్ట్రీకి పరిచయం అయిన విషయం తెలిసిందే. నటిగా, ప్రొడ్యూసర్ గా టాలీవుడ్ లో కాస్తా గుర్తింపు దక్కించుకుంది. ఆయా షోలకూ హోస్ట్ గా అలరించింది. 

26

ప్రస్తుతం మాత్రం నటిగా అలరించేందుకు తనవంతుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం విభిన్న పాత్రలు పోషించేందుకు ముందుకు వస్తోంది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటోంది.

36

త్వరలో ‘ఆదిపర్వం’ అనే హారర్ర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో మంచు లక్ష్మి భయంకరమైన పాత్రలో నటిస్తోంది. కొత్త అవతారంతో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. 

46

ఈ సమయంలోనే మంచు లక్ష్మి సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది. వరుసగా తన గురించిన అప్డేట్స్ ను అందిస్తూ పోస్టులు పెడుతోంది. మరోవైపు కిర్రాక్ ఫొటోషూట్లతో నూ నెట్టింట రచ్చరంభోలా చేస్తోంది. 

56

కొద్దికాలంగా మంచు లక్ష్మి అదిరిపోయే అవుట్ ఫిట్లలో తన నయా లుక్స్ తో మతులు పోగొడుతోంది. తాజాగా ట్రెండీ వేర్స్ లో మెరిసింది. హాలీవుడ్ హీరోయిన్ ను తలపించేలా ఫొటోలకు ఫోజులిచ్చింది.

66

మరోవైపు తన ఫిట్ నెస్ ను కూడా చూపిస్తూ మతులు పోగొట్టింది. ఎప్పుడూ వర్కౌట్స్ చేస్తూ కనిపిస్తున్న లక్ష్మి ఇలా తన ఫిట్ నెస్, గ్లామర్ టాలెంట్ ను బయటపెడుతోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

Read more Photos on
click me!

Recommended Stories