ఇక ఆమె రీసెంట్ గా రాజకీయాల్లోకి దిగింది. విమర్షలు పెరగడంతో వాంప్ పాత్రలు వేయడంలేదు కళ్యాణి. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ… ఆమె సంచలన కామెంట్స్ చేసింది. హరికథలు, పురాణాలు చెబితే రాని గుర్తింపు తనకు వ్యాంప్ క్యారెక్టర్లు చేస్తేనే వచ్చిందని అంటుంది. తాను పైట జారిస్తే మాత్రం ప్రేక్షకులు ఆదరించారు అని పేర్కొంది.