ఇక తెలుగులో వరుసగా అధినేత, అత్తారింటికి దారేది, లెజెండ్, లౌక్యం, రుద్రమదేవి, సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలతో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది హంసానందిని. అయితే రీసెంట్ గానే ఆమె కాన్సర్ తో.. థైర్యంగా పోరాటం చేసింది. హాస్పిటల్ లో ఎంతో పెయిన్ ను అనుభవిచి.. కీమో థెరపీలు చేయించుకుని కోలుకుంది హంస.