ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా అమిత్ సాద్ మాట్లాడుతూ.. `ఇన్స్‌పెక్టర్ కబీర్ సింగ్ రోల్‌లో మరింత కొత్త అవతారంలో కనిపించటం ఆనందంగా ఉంది. బ్రీత్, కబీర్ అనేవి కలిసి ప్రేక్షకుల మనసుల్లో ముద్రించుకుపోయాయి. ఈ కొత్త కథ అభిషేక్, నిత్యా మీనన్‌ల రాకతో మరింత గొప్పగా తయారైంది. కొత్త సీజన్‌ను చూసేందుకు వెయిట్ చేయండి` అన్నాడు.